మేము పవన్ కళ్యాణ్ ని మా దేవుడు అనే అంటాం
ఒక యంత్రానికి అది చేయాల్సిన పనిని ఆయా కోడ్ రూపం లో సాఫ్ట్వేర్ నీ ప్రోగ్రాం చేసిన్నప్పుడు ఆ యంత్రం దానికి తగిన విదంగా నడుస్తుంది అలాగేయ్ మనలో చాలామందిమి కొన్ని భావావేశాలకు ఎంత బలంగా ప్రోగ్రామ్ అయ్యి , ఆ ఆవేశాలకు ఎందుకు లోనవుతుంటామో వాటికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కూడా మనకుండదు. ఇది ఎప్పుడు గమనించానంటే, నేను, నా మిత్రుడు ఓసారి ఆజ్ఞ్యతవాసి సినిమా గురించి మాట్లాడుతున్నాం. వెనుకాల మరొకడు నుండి ఆజ్ఞ్యతవాసి అదొక పెద్ద ఫ్లోప్ అని వినగానే నా స్నేహితుడు వాడి మీద చాలా కోపంగా విరుచుకుపడ్డాడు,ఖచ్చితంగా అదే ఎమోషన్ నేను తాను ఎంతగా స్తుతించే యేసు క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు చూసాను పవర్ స్టార్ అని పిలవబడే పవన్ కళ్యాణ్ నాకెప్పుడూ ఒక హీరో.ఆయనని అభిమానించే కోట్లాది ప్రజల్లాలో నేను ఒక్కడిని. ఆ అభిమానం నన్నతన్ని కళావాణి ఆస కలిగించింద.అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఆయన్ని కలవడం నావల్ల కాలేదు అని చెప్పడం లో ఆచర్యం లేదు.ఎలాగో కలవలెను కాబ్బటి అయన గురించి తెలుసు కుండం అని పవన్ కళ్యాణ్ గురించి న్యూస్ వచ్చే ప్రతి న్యూస్ చదివాను, తన వీడియో లు చుసాను,ఇంటర్వూస్,సినిమాలు,రాజకీయ...